రెండొ పాయింట్ ఎంటంటె
యుద్దమ్ లొ గెలిచిన తర్వాత బ్రిటిష్ ఆటొమన్ సామ్రాజ్యమ్ను మాండేట్స్ గా విభజించింది ( ముక్కలు ముక్కలు ). అయితె ఇందులొ ముస్లిమ్స్ ని ఇంకా బాధించిన విషయమ్ ఏమిటంటె పవిత్ర ప్రదేశాలయినటువంటి మక్కా , కర్బాల (Iraq) అవన్ని క్రిస్టియన్ యూరప్ కంట్రోల్ లోకి వెల్లాయి!
యూరప్ (క్రిస్టియన్) మధ్య ప్రాచ్య (ముస్లిమ్ ) మత యుధ్దాలు ఎన్నో( క్రూసేడ్లు) చేసుకున్నాయి.. అంత (మత)శత్రుత్వమ్ ఉన్న శత్రువు ఆధీనమ్ లొకి వీల్ల పవిత్ర ప్రదేశాలన్ని వెల్లాయి!
ఇదంతా ఒకటయైతె భారత ముస్లిమ్ సైనికులు స్వయాన బ్రిటిష్ వారి తరపున యుద్దమ్ చేయడమ్ (గాంధీ గారి మార్గదర్శకత్వమ్ లో)వారిని ఇంకా బాధించింది
దీనికి తోడు మల్ల ఖిలాఫత్ శాంతి యుత పోరటమ్ మాత్రమె ఇవాన్ని... ముస్లిమ్స్ కు హిందువులకు మొడటిసారిగ తీవ్రమయిన అగాథమ్ సృష్టించింది....అంతర్లీనంగా మరియు ప్రత్యక్షంగా కూడా
అప్పుడె పాకిస్తాన్ పురుడు పోసుకుంది...
తరువతా జిన్నా ఎంత చేసిన ఆ ఆలొచన కు ఊపిరి పోసింది మటుకు గాంది నాయకత్వమే!
ఇంకా సహాయ నిరాకరణోద్యమమ్...ఇది ఖిలఫట్, స్వరాజ్ ల హైబ్రీడ్ పోరాటమ్....బ్రిటిషోల్ల కోసమ్ తుపాకీ పట్టమని ఊరూరా తిరిగిన గాంధీ...చౌరిచౌర లో జరిగిన హింసాత్మక ఘటన తో ఉద్యమాన్ని ఆపెసాడు..
ఇది ముస్లిమ్ మేధావులకు అత్యంత అసహజముగా అనిపించింది...
ఈలోపు టర్కి లో ముస్తాఫా కమల్ నాయకత్వమ్ లో ఏకంగా ప్రజాస్వామ్య దేశమ్ అయ్యిపోయింది...ఖిలాఫత్ పూర్తిగా రద్దు చేయబడింది...
ఖిలాఫత్ ఉద్యమమ్ సంపూర్ణంగా విఫలమయింది!
తరువాయి కాలమ్లో సారె జహాసె అఛ్ఛా హిందు సితాహమార అని పాటను రాసిన ఇక్బాల్ పాకిస్తాన్ అన్న ఆలోచనకు మొదటిసారిగ తెరపైకి తీసుకొచ్చాడు..లౌకికవాదానికి శెలవు చెప్పాడు!
ఈ మార్పులన్నిటికి ప్రధాన కారణమ్ గాంది నాయకత్వమ్లో జరిగిన ఈ సంఘఠణలన్ని
ఈ చరిత్రత్మక అపనమ్మకాని గాంధి వారసులు ( Gandhi is the father of our politicians)...మన రాజకీయ నాయకులు ఇప్పటికి ఎగేస్తూనె ఉన్నరు వాల్లకి అవసరమయినప్పుడల్ల...
ఇంక చివరగ జిన్నా గురుంచి.... contd
No comments:
Post a Comment