Saturday, December 10, 2011

గాంధీ జిన్నా ఎవరు ని నిందించాలి ఎంత నిందించాలి? part-3 గాంధీ ముస్లిమ్స్ మరియు మోసమ్!

రెండొ పాయింట్ ఎంటంటె
యుద్దమ్ లొ గెలిచిన తర్వాత బ్రిటిష్ ఆటొమన్ సామ్రాజ్యమ్ను మాండేట్స్ గా విభజించింది ( ముక్కలు ముక్కలు ). అయితె ఇందులొ ముస్లిమ్స్ ని ఇంకా బాధించిన విషయమ్ ఏమిటంటె పవిత్ర ప్రదేశాలయినటువంటి మక్కా , కర్బాల (Iraq) అవన్ని క్రిస్టియన్ యూరప్ కంట్రోల్ లోకి వెల్లాయి!
యూరప్ (క్రిస్టియన్) మధ్య ప్రాచ్య (ముస్లిమ్ ) మత యుధ్దాలు ఎన్నో( క్రూసేడ్లు) చేసుకున్నాయి.. అంత (మత)శత్రుత్వమ్ ఉన్న శత్రువు ఆధీనమ్ లొకి వీల్ల పవిత్ర ప్రదేశాలన్ని వెల్లాయి!

ఇదంతా ఒకటయైతె భారత ముస్లిమ్ సైనికులు స్వయాన బ్రిటిష్ వారి తరపున యుద్దమ్ చేయడమ్ (గాంధీ గారి మార్గదర్శకత్వమ్ లో)వారిని ఇంకా బాధించింది
దీనికి తోడు మల్ల ఖిలాఫత్ శాంతి యుత పోరటమ్ మాత్రమె ఇవాన్ని... ముస్లిమ్స్ కు హిందువులకు మొడటిసారిగ తీవ్రమయిన అగాథమ్ సృష్టించింది....అంతర్లీనంగా మరియు ప్రత్యక్షంగా కూడా

అప్పుడె పాకిస్తాన్ పురుడు పోసుకుంది...
తరువతా జిన్నా ఎంత చేసిన ఆ ఆలొచన కు ఊపిరి పోసింది మటుకు గాంది నాయకత్వమే!

ఇంకా సహాయ నిరాకరణోద్యమమ్...ఇది ఖిలఫట్, స్వరాజ్ ల హైబ్రీడ్ పోరాటమ్....బ్రిటిషోల్ల కోసమ్ తుపాకీ పట్టమని ఊరూరా తిరిగిన గాంధీ...చౌరిచౌర లో జరిగిన హింసాత్మక ఘటన తో ఉద్యమాన్ని ఆపెసాడు..
ఇది ముస్లిమ్ మేధావులకు అత్యంత అసహజముగా అనిపించింది...

ఈలోపు టర్కి లో ముస్తాఫా కమల్ నాయకత్వమ్ లో ఏకంగా ప్రజాస్వామ్య దేశమ్ అయ్యిపోయింది...ఖిలాఫత్ పూర్తిగా రద్దు చేయబడింది...
ఖిలాఫత్ ఉద్యమమ్ సంపూర్ణంగా విఫలమయింది!
తరువాయి కాలమ్లో సారె జహాసె అఛ్ఛా హిందు సితాహమార అని పాటను రాసిన ఇక్బాల్ పాకిస్తాన్ అన్న ఆలోచనకు మొదటిసారిగ తెరపైకి తీసుకొచ్చాడు..లౌకికవాదానికి శెలవు చెప్పాడు!

ఈ మార్పులన్నిటికి ప్రధాన కారణమ్ గాంది నాయకత్వమ్లో జరిగిన ఈ సంఘఠణలన్ని
ఈ చరిత్రత్మక అపనమ్మకాని గాంధి వారసులు ( Gandhi is the father of our politicians)...మన రాజకీయ నాయకులు ఇప్పటికి ఎగేస్తూనె ఉన్నరు వాల్లకి అవసరమయినప్పుడల్ల...
ఇంక చివరగ జిన్నా గురుంచి.... contd

గాంధీ జిన్నా ఎవరు ని నిందించాలి ఎంత నిందించాలి? part-2 గాంధీ ముస్లిమ్స్ మరియు మోసమ్!

ఏరా ఆరోజేదో ఖిలాఫత్ ఖిలాఫత్ అని చెప్పెసి ఆపెసావ్? ఉండు మామ ఒక్క ఫొన్ అని బయటికెల్లి ఐదు నిమిషాలలో వచ్చి మొదలు పెట్టాడు
రచ్చబాబు : గాంధీ ముస్లిమ్స్ మరియు మోసమ్!
అంతె ఒక్కసారి చుట్టుపక్కల ఉన్న వాల్లు అందరూ ఒక్కసారి వీల్ల వైపు చూసారు!
రేయ్ రచ్చబాబు నువ్వు కొద్దిసెపు ఆగు , గ్రౌండ్ కెల్దామ్ అక్కడ మల్లి మొదలు పెడ్దువ్ లె..

ఆఖిరికి గ్రౌండ్ లో మొదలు పెట్టాడు రచ్చబాబు :మొదట గాంధీ గురుంచి చెప్పుకోవాలి
గాంధీకి నంబర్ 1 అంటె చాల ఇష్టమ్.
చాల అంటె చాల. ఎలా అంటె అంబెద్కర్ దలిత నాయకుడు కాడు నేనే నాయకున్ని డలితులకైన ఎవరికైన నేనే నంబర్ 1నాయకున్ని అని, నా తరువాతె ఎవరైనా అని అలా...అలా రాజకీయాలు ఎప్పుడు చెసేవాడు!

ఇంకా సౌత్ ఆఫ్రికా లో ఇండియన్ ముస్లిమ్లు ఎక్కువ ...అందుకె అవకాశమ్ డొరికినప్పుడల్ల ఇంక వాయించేవాడు ముస్లిమ్లందరు నాతోనె ఉన్నరు...సౌత్ ఆఫ్రికా లో కొన్ని చేసాడు కదా ఉద్యమాలు అందులో గాంధీ అటు ముస్లిమ్లు హిందులు ఇద్దరని నడిపించేసానని తెగ గోల చెసేవాడులె ఎప్పుడు
( అసలు ఇండియన్స్ ని ముస్లిమ్ల గా హిందూలగా గుర్తించిన మొదటి రాజకీయ నాయకుడు గాంధీ యె)...
అలా కష్టపడిన గాంధీ కి ఖిలాఫత్ బంగారు అవకాశమ్లా దొరికింది. ఖిలాఫత్ కు బాగ మద్దతిస్తె ముస్లిమ్ల దగ్గర మాంచి impression బా వస్తది అని ఇంక ఖిలాఫత్ ఉద్యమానికి ఆలి బ్రదర్స్ తో పాటూ ముఖ్య నాయకుడిగా తయరయిపొయ్యడు. ఖిలాఫత్ మంచిదా చెడ్డ దా దేశానికి గాని ముస్లిమ్లకి గాని ఎంత మంచిది ఎంత చెడ్డది అన్న ప్రశ్నే లేదు!ముస్లిమ్ల దగ్గర మాంచి impression బా వస్తది.. ముస్లిమ్లకు కూడ నాయకడు అయిపొవచ్చు..... అలా ఉద్యమమ్ మొదలవగాన్ గాంది ఇలా దూరిపోయాడు...

నీకు ఇప్పుడు రాజకీయనాయకులు గుర్తుకొస్తున్నార? అదె వొటె బ్యేంక్ రాజకీయాలు...ముస్లిమ్లను వోట్ బ్యాంక్ గ....గాంధీ ఒక పచ్చి అవకాశవాది...కుహనా లౌకికవాది...తన రాజకీయ వృధ్ది కోసమ్ ఎంత పనికైన వెనుకాడడు....
అయితె ఇదె సమయమ్లో జిన్న ఈ ఖిలాఫత్ కి పూర్తి దూరంగా ఉన్నడు అది పూర్తిగా విఫలమయినంత వరకు....

note: జిన్నా తన మతానికి సంబంధించిన ఖిలాఫత్ కు దూరంగా ఉమ్టె గాంధీ మటుకు తెగ పోరాటమ్ చెసేసాడు ఖిలాఫత్ గురుంచి...

గాంధీ మరియు మొదటి ప్రపంచ యుధ్ధమ్:
గాంధీ ఆంగ్లేయులు(బ్రిటిష్ వాల్ల) తరపును భారతీయులందరు మనసా వాచ కర్మేనా పోరాడాలి అని భోధించాడు,ప్రేరేపించాడు,ప్రచారమ్ చెసాడు తనకు వీలు అయిన పద్దతులన్నిటిలో శక్తి కి మించి మరీ కష్టపడ్డాడు!
For Ex: రోజు కి 20 మైల్ లు back pack ఫుడ్డు అంతా మోసూకుంటూ ఊరూరా తిరిగి మరి యువకులను సైన్యమ్ లోకి చేరమని...అలా అలా ప్రచారమ్ చెసాడు...

ఐతే ఖిలాఫత్
దగ్గరికి వచ్చెసరికి శాంతి శాంతి అని గోల మల్లి మొదలపెట్టడు ఎవెరన్న పొరపాటున బ్రిటిష్ వాల్లపై ఈ విషయమ్లో యుధ్ధమ్ చేయాలి అనుకుంటే నాన రకాలు గ ప్రయత్నించి ఆపించేసాడు...ముఖ్యము గా ఇలా మోసమ్ చేసాడు:
ఎయ్ అసలు గాభరా పడద్దు .. బ్రిటిషోల్లు టర్కీ సామ్రాజ్యాన్ని మటుకు ఎమ్ చేయరు (యుద్దమ్ గెలిచిన తర్వాత) అని ఓ రకముగా నమ్మకమ్ కల్పించాడు!

దానితొ ముస్లిమ్ సైనికులు కూడ బ్రిటిషోల్లు కోసమ్ టర్కీ తో యుద్దమ్ చేసారు...

2 points
1. బ్రిటిషోల్లు కోసమ్ కత్తి( అదెలె గన్ను) పట్టించాడు...
ఖిలాఫత్ అవసరమ్ వచ్చెసరికి గన్నుని తొక్కెసాడు శాంతి తో పొరాటమ్ చేసేద్దామని..అలా అలా సాధించేద్దామ్ అని చెప్పాడు !

to be contd

గాంధీ జిన్నా ఎవరు ని నిందించాలి ఎంత నిందించాలి? part 1
Jinnah/Gandhi blame whom?
why there is caste in Hinduism
మగ ధీరుని పాదాల్ని తాకిన మహేష్ బాబు....
sonia gandhi or Anna Hazare
how to kill anna hazare
wallmart in india
divide and rule @of sonia Gandhi